Logo
Download our app
గీతికకు మెట్లచిట్టాపూర్ సర్పంచ్ స‌న్మానం
NEWS   Apr 13,2026 04:17 pm
మెట్లచిట్టాపూర్ గ్రామ విద్యార్థిని చిలివేరి గీతిక ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరంలో 440లో 435 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అరుణ–గంగాధర్ ఆమెను ఘనంగా సన్మానించారు. వార్డు సభ్యులు శంకర్ గౌడ్, నరేష్, కీర్తన-రాజపాల్, లావణ్య అశోక్, కార్యదర్శి దివ్య, నీరజ, విజయలక్ష్మి, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొని గీతికను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.

Top News

LATEST NEWS   May 30,2026 10:14 am
చిరు - రాజ్‌కుమార్‌ల ఫొటోకు రీక్రియేషన్
చిరంజీవి కుటుంబం, రాజ్‌కుమార్ కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌, శివ‌రాజ్ కుమార్ కలిసి పాల్గొన్న...

LATEST NEWS   May 30,2026 10:07 am
ఈ మామిడి కిలో ధర రూ.2.5 లక్షలు!
నిర్మల్: నవాబుపేట (కడెం)లో ఆయుర్వేద వైద్యుడు డా. రాపల్లి సత్యం మూడేళ్ల క్రితం కేరళ నుంచి జపాన్‌కు చెందిన మియాజకి రకం ఒక్కో మామిడి మొక్కను రూ.10...

LATEST NEWS   May 30,2026 09:55 am
భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న ఆమె.. ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్క‌డి శిల్పకళను చూసి టిఫానీ...

⚠️ You are not allowed to copy content or view source