Logo
Download our app
ఆశా భోంస్లేకు చెన్న‌మ‌నేని నివాళి
NEWS   Apr 12,2026 05:51 pm
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల మహా రాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్‌గా పని చేసిన సమయంలో ఆమెతో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్ని ఆయన స్మరించుకున్నారు. యష్ చోప్రా అవార్డుల వేడుక‌ల‌తో పాటు పలు వేదికలను ఆమెతో కలిసి పంచుకున్నానని తెలిపారు. ఆమె పాటలు మధుర జ్ఞాపకాలు, కాలాతీతమైన మాధుర్యంతో కూడిన ఆమె స్వరం తరతరాల శ్రోతలను అలరించిందని అన్నారు.

Top News

LATEST NEWS   May 30,2026 10:14 am
చిరు - రాజ్‌కుమార్‌ల ఫొటోకు రీక్రియేషన్
చిరంజీవి కుటుంబం, రాజ్‌కుమార్ కుటుంబాల మధ్య ఉన్న స్నేహబంధం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా రామ్ చ‌ర‌ణ్‌, శివ‌రాజ్ కుమార్ కలిసి పాల్గొన్న...

LATEST NEWS   May 30,2026 10:07 am
ఈ మామిడి కిలో ధర రూ.2.5 లక్షలు!
నిర్మల్: నవాబుపేట (కడెం)లో ఆయుర్వేద వైద్యుడు డా. రాపల్లి సత్యం మూడేళ్ల క్రితం కేరళ నుంచి జపాన్‌కు చెందిన మియాజకి రకం ఒక్కో మామిడి మొక్కను రూ.10...

LATEST NEWS   May 30,2026 09:55 am
భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న ఆమె.. ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్క‌డి శిల్పకళను చూసి టిఫానీ...

⚠️ You are not allowed to copy content or view source