Logo
Download our app
భార‌తీయుల‌ ఇళ్లంతా బంగార‌మే!
NEWS   Apr 10,2026 11:50 pm
భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్ర 10 కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని అసోచామ్ వెల్లడించింది. ఇళ్లలోని పసిడి విలువ సుమారు 5 ట్రిలియన్ డాలర్లకు చేరిందని అంచనా వేసింది. ప్రతి ఏడాది కనీసం 2 శాతం బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి మళ్లిస్తే దేశ వృద్ధికి పెద్ద ఊతం లభిస్తుందని తెలిపింది. 2047 నాటికి జీడీపీకి అదనంగా భారీ పెరుగుదల సాధ్యమని పేర్కొంది. గోల్డ్ మానిటైజేషన్ పథకాలను వినియోగించాలని సూచించింది.

Top News

LATEST NEWS   May 10,2026 11:29 pm
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం...

LATEST NEWS   May 10,2026 11:23 pm
మోదీ ఆదరణ ఎంతో విలువైనది
హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ మాదాపూర్‌లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. మోదీ ఆప్యాయతతో పాటు నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, చాలా కార్యక్రమాలు,...

LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...

⚠️ You are not allowed to copy content or view source