Logo
Download our app
గంట దాటాకే డిజిటల్ పేమెంట్స్
NEWS   Apr 10,2026 11:48 pm
₹10 వేల పైబడిన డిజిటల్ పేమెంట్స్ గంట తర్వాతే పూర్తయ్యేలా RBI ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆలోపు కస్టమర్లు అనుమానం వస్తే లావాదేవీని క్యాన్సిల్ చేయొచ్చు. మరి ఏదైనా ఎమర్జెన్సీ ఉండి డబ్బు పంపాల్సి వస్తే పరిస్థితి ఏంటని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే కొత్త వ్యక్తులకు చేసే మొదటి పేమెంట్‌కే ఇది వర్తించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. RBI నుంచి పూర్తి గైడ్‌లైన్స్ రావాల్సి ఉంది.

Top News

LIFE STYLE   Apr 10,2026 11:50 pm
భార‌తీయుల‌ ఇళ్లంతా బంగార‌మే!
భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్ర 10 కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని అసోచామ్ వెల్లడించింది. ఇళ్లలోని పసిడి...

LATEST NEWS   Apr 10,2026 11:44 pm
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం టింబుర్ని గ్రామ శివారులో మొక్కజొన్న పంట చేలో విద్యుత్ వైర్లు రాపిడి కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 8...

BIG NEWS   Apr 10,2026 07:40 pm
20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ కేసీఆర్‌ సమక్షంలో జీవన్‌ రెడ్డి చేరిక
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన‌ టి. జీవన్‌రెడ్డి ఈనెల 20న BRS అధినేత KCR సమక్షంలో పార్టీలో చేరనున్నారని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎల్ రమణ వెల్లడించారు....

⚠️ You are not allowed to copy content or view source