Logo
Download our app
20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ కేసీఆర్‌ సమక్షంలో జీవన్‌ రెడ్డి చేరిక
NEWS   Apr 10,2026 07:40 pm
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన‌ టి. జీవన్‌రెడ్డి ఈనెల 20న BRS అధినేత KCR సమక్షంలో పార్టీలో చేరనున్నారని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎల్ రమణ వెల్లడించారు. ఇందు కోసం 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి భేటీ త‌ర్వాత వారు మీడియాతో మాట్లాడారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source