Logo
Download our app
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
NEWS   Apr 10,2026 11:44 pm
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం టింబుర్ని గ్రామ శివారులో మొక్కజొన్న పంట చేలో విద్యుత్ వైర్లు రాపిడి కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 8 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. రైతులు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మరో రైతుకు చెందిన పంట బూడిద కావడంతో దాదాపు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం. కోతకు సిద్ధంగా ఉన్న పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు తక్షణ పరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source