Logo
Download our app
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
NEWS   Apr 09,2026 03:06 pm
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నా రెడ్డి, oilfed చైర్మన్ జంగా రాఘవ రెడ్డి పాల్గొని రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఆయిల్ ఫాంపై పాట‌ను దొడ్డ సాంబారెడ్డి రాశారు, జి. చిన్నారెడ్డి ఆవిష్కరించారు. సొసైటీ అధ్యక్షులు గురువా రెడ్డి అధ్యక్షతన, దొడ్డ సాంబారెడ్డి సమన్వ యంలో నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ రైతులు తమ అభిప్రాయాలు చెప్పారు.

Top News

LATEST NEWS   May 15,2026 04:49 pm
రికార్డు స్థాయికి దిగిన రూపాయి విలువ‌
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనం అయ్యింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ విలువ తొలిసారి రూ.96 మార్కును దాటింది. శుక్రవారం మధ్యాహ్నం 96.07...

BIG NEWS   May 15,2026 03:22 pm
திருத்துறைப்பூண்டியில் சட்டவிரோதமான லாட்டரி சீட்டுகள்
திருவாரூர்: திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டியில் சட்ட விரோதமாக லாட்டரி விற்பனை செய்யப்படுவதாக காவல் துறையினருக்கு கிடைத்த தகவலின் பேரில் சோதனை மேற்கொண்ட போது மூன்று பேர் லாட்டரி...

LATEST NEWS   May 15,2026 03:20 pm
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ములకలపల్లి (మం) పాలవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్వంచ టౌన్ వికలాంగుల కాలనీకి చెందిన తుంపూరి కళ్యాణ్ మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా...

⚠️ You are not allowed to copy content or view source