Logo
Download our app
గుండెపోటుతో చిన్నారి మృతి
NEWS   Apr 08,2026 10:05 am
జగిత్యాల: పొరండ్ల గ్రామంలో విషాద ఘటన. తోపారపు చంద్రశేఖర్‌-నవిత దంపతుల కొడుకు, 3వ తరగతి విద్యార్థి నిశాంత్‌ (9) గ్రామంలోని శివాలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడ తోటి పిల్లలతో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జగిత్యాల ఆస్ప‌త్రికి తరలించగా వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source