Logo
Download our app
భూమి అస్తమించే అరుదైన దృశ్యం!
NEWS   Apr 07,2026 11:52 pm
ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తోంది. తాజాగా భూమి అస్తమిస్తున్నట్టుగా చంద్రుడి ఉపరితలం నుంచి తీసిన ఫొటోను పంపించింది. దీంతో పాటు పరిభ్రమణలో భాగంగా చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చి గ్రహణంలా కనిపించిన ఫొటోనూ రిలీజ్ చేసింది. ఇప్పుడీ దృశ్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Top News

LATEST NEWS   Apr 09,2026 08:31 pm
నాడు ఢీ అంటే ఢీ - నేడు ఒకే గూడు!
నాటి ప్రత్యర్థులను మిత్రులు కాబోతున్నారు. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ పడ్డ KCR, జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండ‌బోతున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గులాబీ అధినేతకు...

LATEST NEWS   Apr 09,2026 03:06 pm
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర...
LATEST NEWS   Apr 09,2026 03:06 pm
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర...
LIFE STYLE   Apr 09,2026 11:17 am
కార్టునిజం
LIFE STYLE   Apr 09,2026 11:17 am
కార్టునిజం
⚠️ You are not allowed to copy content or view source