Logo
Download our app
మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఎన్నిక
NEWS   Apr 05,2026 10:03 pm
మున్నూరు కాపు దుబ్బవాడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షుడు తోట ప్రసాద్, కార్యదర్శి ఆగ సురేష్ తెలిపారు. ఎన్నికల్లో అధ్యక్షుడిగా తోట ప్రసాద్, కార్యదర్శిగా ఆగ సురేష్, ఉపాధ్యక్షుడిగా నాగుల జైపాల్, క్యాషియర్‌గా ఉసికేల లక్ష్మణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తోట శివ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు సన్మానించారు. దొనికేల నవీన్, దోమకొండ రమేష్, జంగిటి గంగాధర్, అరిగేలా భూమయ్య, శివన్నోళ్ల రాజు, గోల్కొండ నాగరాజు, శ్రీనివాస్, రామ్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source