కౌన్సిలర్ శిరీష నవీన్ లను సన్మానించిన మున్నూరు కాపు సంఘం సభ్యులు
NEWS Apr 05,2026 10:01 pm
14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ దొనికేల శిరీష నవీన్‌లను మున్నూరు కాపు దుబ్బవాడ సంఘం సభ్యులు సన్మానించారు. మున్నూరు కాపుల సంక్షేమం కోసం కృషి చేస్తామని కౌన్సిలర్ శిరీష నవీన్ తెలిపారు. సంఘం అధ్యక్షుడు తోట ప్రసాద్, ఉపాధ్యక్షుడు జైపాల్, కార్యదర్శి ఆగ సురేష్, క్యాషియర్ ఉసికేల లక్ష్మణ్, తోట శివ కుమార్, దోమకొండ రమేష్, జంగిటి గంగాధర్, అరిగేలా భూమయ్య, శివన్నోళ్ల రాజు, గోల్కొండ నాగరాజు, శ్రీనివాస్, రామ్ రెడ్డి, నునుగొండ చంద్ర మోహన్, గుర్రాల కిషన్, గందే వేణు గోపాల్, విజయ్, దొమ్మటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.