తెలంగాణ నేపథ్యంలో సుకుమార్ చిత్రం
NEWS Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా నటిస్తున్న వృషఖర్మ, రామ్‌చరణ్ 'పెద్ది' చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉంది. తాజాగా సుకుమార్, నిర్మాత బన్నీవాస్‌లు సంయుక్త నిర్మాణంలో 'బలగం' ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించనున్న ఈ చిత్రం తెలంగాణ నేపథ్య కథతో రూపొందించే ఈ చిత్రం ద్వారా ఓ కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.