కొపనాతి లక్ష్మీనారాయణకు సన్మానం
NEWS Apr 01,2026 07:00 pm
హైదరాబాద్: TSSPDCL సూపరింటెండింగ్ ఇంజనీర్ (I/C) కొపనాతి లక్ష్మీనారాయణ ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా TGSPDCL అధికారులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు. విద్యుత్ శాఖ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. లక్ష్మీనారాయణ సమాజ, ఆధ్యాత్మిక సేవలపై ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. అధికారులు, మీడియా ప్రతినిధు లు, కుటుంబ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.