మీసేవల్లో సర్వీసు ధరల బాదుడు
NEWS Apr 01,2026 08:38 pm
TG: మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, నిర్వాహకుల విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వీసు ధరలను పెంచుతూ అధికారికి ఉత్తర్వుల విడుదల చేసింది. ఆదాయ ధ్రువీకరణ పత్రం గతంలో రూ.45 నుంచి రూ.55 ఉండగా.. రూ.80కి చేరింది. కుల ధ్రువీకరణ పత్రం రూ.45 నుంచి 55 ఉంగా.. రూ.80కి, స్థానికత ధ్రువీకరణ పత్రం రూ.45 నుంచి రూ.55 ఉంగా..రూ.80కి, అదేవిధంగా జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్ గతంలో రూ.40 నుంచి 45 ఉండగా..రూ.62కు పెంచారు.