Logo
Download our app
రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్
NEWS   Apr 01,2026 11:13 am
తెలంగాణలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు కిలోకు ఇచ్చే మార్జిన్‌ను రూ.26 నుంచి రూ.16కి తగ్గించడంతో షాపుల నిర్వహణ నష్టంగా మారిందని యజమానులు తెలిపారు. రెంటు, కూలీల జీతాలు, కరెంట్ ఖర్చులు భరించలేక బంద్‌కు దిగామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 50 వేల షాపులు మూతపడగా, హైదరాబాద్‌లోనే 25 వేల దుకాణాలు ప్రభావితమయ్యాయి. మార్జిన్ పెంచేవరకు ఆందోళన కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రకటించింది.

Top News

BIG NEWS   Apr 01,2026 01:50 pm
திருவாரூர் கலெக்டர் கட்சிகளுக்கு அறிவுரை
திருவாரூர் கலெக்டர்:- கட்சிகளின் வேட்பாளர்கள், சுயேட்சை வேட்பாளர்கள் வாக்காளர்களுக்கு உணவு, பரிசுப்பொருள், பணம் போன்றவை வழங்கக்கூடாது. கட்சிகளும், வேட்பாளர்களும் இரவில் பிரச்சாரம் செய்யக்கூடாது. இரவில் ஒலிபெருக்கி சாதனங்களை...

LATEST NEWS   Apr 01,2026 01:50 pm
జ‌గ‌న్ ‘మావిగన్‌’ రాజ‌ధాని ప్ర‌తిపాద‌న‌
అమరావతి: అమరావతికి బదులుగా కొత్త రాజధానిని ప్లాన్‌ బీ పేరిట వైఎస్ జగన్‌ ప్రతిపాదించారు. ‘‘విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయండి. మచిలీపట్నం నుంచి విజయవాడకు...

LATEST NEWS   Apr 01,2026 10:52 am
భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్ పెరుగుతున్నాయి. తాజాగా.. బుధవారం బంగారం,...

⚠️ You are not allowed to copy content or view source