Logo
Download our app
భారీగా పెరిగిన బంగారం ధరలు
NEWS   Apr 01,2026 10:52 am
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్ పెరుగుతున్నాయి. తాజాగా.. బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి హైదరాబాద్ నగరంలో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,480, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,38,850 ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 ఉంది.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:13 am
రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్
తెలంగాణలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు కిలోకు ఇచ్చే మార్జిన్‌ను రూ.26 నుంచి రూ.16కి తగ్గించడంతో షాపుల నిర్వహణ నష్టంగా...

LATEST NEWS   Apr 01,2026 10:25 am
వాడవాడలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 31వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డు టీడీపీ అధ్యక్షుడు సారిపల్లి మహేశ్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి...

LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
⚠️ You are not allowed to copy content or view source