Logo
Download our app
వాడవాడలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
NEWS   Apr 01,2026 10:25 am
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 31వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డు టీడీపీ అధ్యక్షుడు సారిపల్లి మహేశ్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి గడపగడపకు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జ్ ఇలియాస్, వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, బూత్ ప్రెసిడెంట్లు ఎల్లాజీ, మూర్తి, నాని, రామకృష్ణ, వెంకీ, మంగ, జగ్గనాథంరావు, రవి, రెడ్డి, రియాజ్, ఆదిత్యతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:13 am
రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్
తెలంగాణలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు కిలోకు ఇచ్చే మార్జిన్‌ను రూ.26 నుంచి రూ.16కి తగ్గించడంతో షాపుల నిర్వహణ నష్టంగా...

LATEST NEWS   Apr 01,2026 10:52 am
భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్ పెరుగుతున్నాయి. తాజాగా.. బుధవారం బంగారం,...

LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
⚠️ You are not allowed to copy content or view source