రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
NEWS Mar 31,2026 12:22 am
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం అమ్మిన వెంటనే 48 గంటల్లోగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సన్నబియ్యం అందించాలనే ఆలోచన రేవంత్ రెడ్డిదేనని, ఆయనకే క్రెడిట్ దక్కుతుందని వ్యాఖ్యానించారు.