Logo
Download our app
ఆకస్మిక తనిఖీకి వ‌స్తున్నా: చంద్ర‌బాబు
NEWS   Mar 30,2026 04:15 pm
ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పని చేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజలు మెచ్చే పాలన చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు బాగా పని చేయాలని, లేనిపక్షంలో మొహమాటం లేకుండా నిలదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. వర్క్ చేయని అధికారులతో పని చేయిస్తానని, అది తన బాధ్యత అని సీఎం చెప్పారు.

Top News

LATEST NEWS   Mar 30,2026 04:11 pm
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్!
వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనివల్ల రేషన్ సరుకుల సరఫరాలో వేగం పెరుగుతుందని, రేషన్ కార్డు ఉన్నవారికి...

LATEST NEWS   Mar 30,2026 03:15 pm
ఆధార్ కార్డు లేకున్నా బస్సుల్లో ప్రయాణం!
మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, కచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్...

LATEST NEWS   Mar 30,2026 03:12 pm
డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డయాలసిస్ ఇంచార్జ్ సాయికుమార్ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. వారు...

⚠️ You are not allowed to copy content or view source