రామ్‌చరణ్ బర్త్‌డే వేళ ‘రెడీ టూ సర్వ్’ వృద్ధులకు చిరంజీవి సాయం
NEWS Mar 27,2026 02:03 pm
రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ‘రెడీ టూ సర్వ్’ ఆశ్రమంలోని వృద్ధులకు కొత్త బట్టలు పంపిణీ చేసి, స్వయంగా భోజనం వడ్డిం చారు. సంస్థ చేస్తున్న కృషిని చిరంజీవి అభినం దిస్తూ వృద్ధాశ్రమానికి రూ.2 లక్షల చెక్కును నిర్వాహకుడు పెద్ది శంకర్‌కు అందజేశారు. ఈ విరాళాన్ని వృద్ధాశ్రమానికి శాశ్వత స్థలం ఏర్పాటుకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. దాతల సహాయాన్ని కోరారు.