Logo
Download our app
అయోధ్యరాముడి నుదుట‌ సూర్య‌తిల‌కం!
NEWS   Mar 27,2026 02:18 pm
UP: అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం’ చూసి భక్తులు పరవశించారు. ప్రతి శ్రీరామ నవమి రోజున బాలరాముడి నుదుటిపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్‌ టీత్‌ మెకానిజం వినియోగించారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LATEST NEWS   Mar 27,2026 02:23 pm
10ల‌క్ష‌ల మందితో ఇరాన్ సైన్యం!
ఇరాన్‌పై అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతోందన్న వార్తలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ బసిజ్‌ ఫోర్స్‌, IRGCతో కలిసి లక్షలాది సైనికులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం....

⚠️ You are not allowed to copy content or view source