భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పుట్టినరోజు నేడు. 2011లో బిహార్‌లో జన్మించిన ఆయనకు నేటితో 15ఏళ్లు నిండాయి. ICC రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కనీస వయసు 15 ఏళ్లు. దీంతో ఇప్పుడు intl క్రికెట్ ఆడేందుకు వైభవ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే. అందరూ వైభవ్‌ను టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా చూస్తున్నారు. మరి సూర్యవంశీ ఎంట్రీ ఎప్పుడనేది హాట్‌టాపిక్.