Logo
Download our app
చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
NEWS   Mar 27,2026 10:56 am
రామ్ చరణ్ బ‌ర్త్ డే వేల‌ తండ్రి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. "ఒకప్పుడు నా చేయి పట్టుకుని నడిచిన పసివాడు, ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలవడం చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసే విధానం, కుటుంబం పట్ల నీ బాధ్యత, దేవుడిపై నీకున్న విశ్వాసం, క్రమశిక్షణ, విలువలు.. నీపై నా ప్రేమ, అభిమానం మరింత పెరుగుతూనే ఉన్నాయి. దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ నిన్ను ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాను. అని అన్నారు

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source