Logo
Download our app
ప్లేస్‌మెంట్‌లో బాలాజీ కళాశాల స్టూడెంట్స్ సత్తా
NEWS   Mar 27,2026 09:49 am
నర్సంపేటలోని బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో 70 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థినులు ఉద్యోగాలు సాధించారు. Foxconn, Tata Electronics సంయుక్తంగా నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో వారు ప్రతిభ చాటారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ మోర్తాల రామరాజు అభినందించారు. కొన్నేళ్లుగా కళాశాలలో డిగ్రీతో పాటు ఉద్యోగ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

ASTROLOGY   Mar 27,2026 11:26 am
సీతారాముల కళ్యాణ తలంబ్రాల విశిష్టత
భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమ నిష్టలతో...

LATEST NEWS   Mar 27,2026 11:22 am
ఇంట‌ర్నెష‌న‌ల్ క్రికెట్‌లోకి వైభవ్ సూర్యవంశీ!
భార‌త‌ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పుట్టినరోజు నేడు. 2011లో బిహార్‌లో జన్మించిన ఆయనకు నేటితో 15ఏళ్లు నిండాయి. ICC రూల్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే...

LATEST NEWS   Mar 27,2026 11:16 am
బీజేపీకి రూ.6,074 కోట్ల విరాళం!
గ‌తేడాది 6 జాతీయ పార్టీలకు రూ.6,648 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకి రూ.6,074 కోట్లు అందినట్లు ADR తెలిపింది. రూ.20వేలకు మించిన 5,522 చందాల ద్వారా...

⚠️ You are not allowed to copy content or view source