Logo
Download our app
60 రోజులకు సరిపడా స్టాక్‌: కేంద్రం
NEWS   Mar 26,2026 04:44 pm
దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌కు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 60 రోజులకు సరిపడా స్టాక్‌ ఉందని తెలిపింది. పెట్రోల్‌, డీజిల్‌, LPGకి కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టి పారేసింది. తప్పుదోవ పట్టించేలా ప్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నట్లుండి పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

Top News

LATEST NEWS   Mar 26,2026 05:08 pm
బాలుడిని కిడ్నాప్ చేసి హ‌త్య చేసిన బావ‌
అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో బాలుడి అపహరణ విషాదాంతమైంది. ఏడేళ్ల వేంచంద్రను అతని బావ బోయ సర్వేశ్‌ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి హత్య చేసినట్లు...

LATEST NEWS   Mar 26,2026 05:04 pm
సీఎంలతో సమావేశం కానున్న మోదీ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంతో ప్రధాని మోదీ మార్చి 27న వర్చువల్‌గా సమావేశం కానున్నారు....

LATEST NEWS   Mar 26,2026 04:52 pm
'FLS సర్వే విజయవంతం చేయాలి'
జిల్లాలో ఈ నెల 30, 31 తేదీలలో నిర్వహించనున్న ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని డీఈవో బి. నాగలక్ష్మి సూచించారు. భద్రాచలం ఉపాధ్యాయ విద్యా...

⚠️ You are not allowed to copy content or view source