Logo
Download our app
'చంద్రన్యూస్' క్యాలెండర్ ఆవిష్కరణ
NEWS   Mar 26,2026 08:16 am
హైదరాబాద్: ఉగాది సందర్భంగా చంద్రన్యూస్ తెలుగు దినపత్రిక 2026 క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. బిర్లా మందిర్‌లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం క్యాలెండర్‌ను విడుదల చేశారు. చంద్రన్యూస్ దినపత్రిక చైర్మన్ టైగర్ అశోక్ నేత, సబ్ ఎడిటర్ తుకారాం జాదవ్‌తో పాటు పలువురు జర్నలిస్టులు, సిబ్బంది పాల్గొ న్నారు. రేప‌టి నుంచి ప‌లు జిల్లాల్లో చంద్ర న్యూస్ ప్రతినిధులు క్యాలెండ‌ర్‌లు ఆవిష్కరణ చేస్తారు.

Top News

BIG NEWS   Mar 26,2026 08:53 am
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ
పెట్రోల్‌ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటన, 2 నెలలకు సరిపడా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, భయాందోళనలకు గురికావ‌ద్ద‌ని మంత్రి ఉత్తమ్‌...

LATEST NEWS   Mar 26,2026 08:41 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
ఇటీవల భారీ స్థాయిలో పడిపోయిన పసిడి, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (8.30 స‌మ‌యం) వ‌ర‌కు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో...

LATEST NEWS   Mar 26,2026 03:45 am
ఘోరం: 13 మంది సజీవ దహనం
ప్రకాశం: మార్కాపురం (మం) రాయవరం వద్ద ఈ ఉద‌యం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం...
LATEST NEWS   Mar 26,2026 03:45 am
ఘోరం: 13 మంది సజీవ దహనం
ప్రకాశం: మార్కాపురం (మం) రాయవరం వద్ద ఈ ఉద‌యం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం...
⚠️ You are not allowed to copy content or view source