కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!
NEWS Mar 25,2026 05:32 pm
TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జీవన్‌రెడ్డితో పాటు 1500 మంది కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. కొంతమంది తనను అణగదొక్కాలని చూస్తున్నారని, జగిత్యాలలో తన ఉనికి ఉండకూడదని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనక పోరాటం కొత్త కాదని.. చంద్రబాబు, కేసీఆర్‌తో పోరాడానని తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్‌తో పోరాటానికి కూడా సిద్ధమే అని ప్రకటించారు.