Logo
Download our app
తెలంగాణ‌ పోలీస్ భావోద్వేగ ట్వీట్
NEWS   Mar 21,2026 10:50 pm
కరీంనగర్ 2 టౌన్ SI చంద్రశేఖర్ సూసైడ్ పట్ల TG పోలీస్ భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు చట్టాన్ని కాపాడే కళ్లలో కన్నీటి గాథలూ ఉంటాయి. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. గద్దరించే గొంతు పలకని మాటల భారంతో నిశ్శబ్దం వైపు పయనించింది’ అంటూ కవిత రూపంలో నివాళులర్పించింది. భార్య దివ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా తట్టుకోలేక నేడు చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు.

Top News

LATEST NEWS   Mar 21,2026 10:45 pm
ఏపీలో నంది అవార్డులు ఇస్తాం: మంత్రి
విశాఖ: ఏపీలో నంది అవార్డులు త్వరలోనే ఇస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కళాకారులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని...

BIG NEWS   Mar 21,2026 05:08 pm
టీజీ సెట్ అర్హత సాధించిన శ్రీలత
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG SET–2025) ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన కుదిర శ్రీలత అర్హత సాధించి ప్రతిభ చాటుకున్నారు....

LATEST NEWS   Mar 21,2026 05:04 pm
సీనియర్ జర్నలిస్టుకు రంజాన్ శుభాకాంక్షలు
వరంగల్: నర్సంపేట పట్టణంలో సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ ఇమ్రాన్‌ (సుమన్ టీవీ)ను పలువురు జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరస్పరం...

⚠️ You are not allowed to copy content or view source