Logo
Download our app
10 రోజుల్లో రూ.13,320 తగ్గిన గోల్డ్ ధర
NEWS   Mar 21,2026 01:33 pm
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్ర‌మంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ప‌ది రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.12,160 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,36,540 పలుకుతోంది.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source