Logo
Download our app
రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్
NEWS   Mar 20,2026 02:00 pm
రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్ హైదరాబాద్‌: రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని అన్నారు. అంబేడ్కర్‌ అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ స్వరూపం మొత్తం బడ్జెట్‌.. రూ.3,24,234 కోట్లు రెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లు మూలధన వ్యయం.. రూ.47,267 కోట్లు బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లు జూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటన ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులకు అల్పాహారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం. ప్రతి ఉద్యోగికి డిజిటల్‌ హెల్త్‌ కార్డు ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతనం రూ.73,383 కోట్ల కొత్త రుణాలకు ప్రతిపాదన వ్యవసాయ శాఖకు రూ.23,179 కోట్లు విద్యుత్‌ శాఖకు రూ.21,285 కోట్లు పౌరసరఫరాల శాఖకు రూ.7,366 కోట్లు పశుసంవర్ధక శాఖకు రూ.1,529 కోట్లు విద్యా శాఖకు రూ.26,674 కోట్లు వైద్య శాఖకు రూ.13,679 కోట్లు కార్మిక శాఖకు రూ.998 కోట్లు మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు పర్యాటక రంగానికి రూ.1,224 కోట్లు ఎస్సీ సంక్షేమం.. రూ.11,784 కోట్లు ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు బీసీ సంక్షేమం.. రూ.12,511 కోట్లు మైనార్టీ సంక్షేమం.. రూ.3,769 కోట్లు కల్యాణ లక్ష్మీ పథకం.. రూ.3,683 కోట్లు ఉపకార వేతనాలకు రూ.4,343 కోట్లు యంగ్‌ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌.. రూ.1500 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు మెట్రో రైలు ఫేజ్‌-2.. రూ.600 కోట్లు మహా లక్ష్మీ గ్యాస్‌ సబ్సిడీ పథకం.. రూ.723 కోట్లు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ.. రూ.1143 కోట్లు గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్‌.. రూ.3500 కోట్లు మహాలక్ష్మీ పథకం.. రూ.4,305 కోట్లు ఇందిరమ్మ ఇళ్లు.. రూ.5,500 కోట్లు చేయూత పథకం.. రూ.14,861 కోట్లు రైతు భరోసా.. రూ.18 వేల కోట్లు 6గ్యారంటీల అమలుకు.. రూ.50,713 కోట్లు

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source