Logo
Download our app
మెగా ఫాన్స్ ఆధ్వర్యంలో సంబరాలు
NEWS   Mar 20,2026 10:28 am
పాల్వంచ: పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ టాక్‌తో ఫ్యాన్స్ ఉరిమే ఉత్సాహంలో ఉన్నారు. పాల్వంచ మెగా ఫాన్స్ అధ్యక్షులు ఆధ్వర్యంలో స్థానిక శాంతి థియేటర్ వ‌ద్ద‌ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఖాసిం మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా ఉందని, ఉగాది పండుగ రోజున ఈ సినిమా రికార్డులు సృష్టించిందని సంతోషం వ్య‌క్తం చేశారు. బ్రహ్మం, దేవా గౌడ్, నాగరాజు, భాషా, బాలాజీ, సాయి తేజ, సిద్దు, సాయి చందు, మోలా భాను, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 20,2026 12:08 pm
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని కొన‌సాగిస్తున్నారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి వర్గం భేటీ...

LATEST NEWS   Mar 20,2026 10:39 am
2026-27 వార్షిక బడ్టెట్‌కు ఆమోదం!
తెలంగాణ ప్ర‌భుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేశాది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం,...

LATEST NEWS   Mar 20,2026 10:24 am
మంత్రి పదవికి డెడ్‌లైన్ గండం!
తెలంగాణ‌ మంత్రి అజహరుద్దీన్‌కు ఏప్రిల్ ఆఖరుతో 6 నెలల గడువు ముగుస్తుంది. ప్రభుత్వం పంపిన MLC సిఫార్సును గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో ఆయన పదవిపై సందిగ్ధం నెలకొంది....

⚠️ You are not allowed to copy content or view source