Logo
Download our app
ఉగాది వేళ చిరంజీవి కీల‌క నిర్ణయం
NEWS   Mar 19,2026 05:00 pm
ఉగాది సందర్భంగా చిరంజీవి కీల‌క నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పేదవారికి ఉచిత విద్యను అందించాలనే తన ఆకాంక్షను తెలిపారు. కుటుంబంలో ఒక వ్యక్తి విద్యావంతుడైతే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమిళ హీరో సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని, సూర్య తనను స్ఫూర్తిగా చెప్పుకోవడం తనకు గర్వకారణమన్నారు చిరంజీవి.

Top News

LATEST NEWS   May 08,2026 11:47 pm
విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు!
TVK అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మళ్లీ సందిగ్ధత నెలకొంది. తాజాగా IUML విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్, CPI, CPM...

LATEST NEWS   May 08,2026 05:05 pm
'హెటిరాజా' ప్రారంభించిన చిన్నజీయర్
HYD: నందగిరి హిల్స్ లో HETI RAJA కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో...

LATEST NEWS   May 08,2026 04:40 pm
ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై
తమిళనాడు రాజకీయాల్లో భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే - కాంగ్రెస్ మధ్య...

⚠️ You are not allowed to copy content or view source