Logo
Download our app
కార్పొరేటర్ బీఎస్ రావుకు ఉగాది విషెస్
NEWS   Mar 19,2026 05:04 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్.రావును కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జగన్నాథం అజిత్, చింతలచెరువు రమేష్ కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, కార్పొరేటర్ స్పందించి వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source