Logo
Download our app
పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ
NEWS   Mar 19,2026 02:09 pm
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పవన్ ఫ్యాన్స్‌ కోసం తీర్చిదిద్దిన ఎంటర్‌టైనర్‌. అవినీతి నేత‌ల‌కు, వారికి సాయపడే టెర్రరిస్టులను హీరో ఎలా ఎదుర్కొన్నారనేదే కథ. పవన్ ఇమేజ్‌తో మాస్ ఎలిమెంట్స్‌తో నడిపించాడు హరీశ్ శంకర్. ప‌వ‌న్ స్క్రీన్ ప్రెజెన్స్‌, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ హైలైట్స్. ఫస్ట్ హాఫ్ సరదా, సెకండాఫ్‌లో ఎమోష‌న్, యాక్షన్. శ్రీలీల పాత్ర, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మూవీకి ప్లస్‌. కథ పాత‌దే, కథనం ఊహించదగ్గదే. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌, సాధారణ ప్రేక్షకులకు ఓకే అనిపిస్తుంది. రేటింగ్: 2.75/5

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source