Logo
Download our app
భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
NEWS   Mar 19,2026 09:46 am
ఉగాది పండ‌గ వేళ ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌. బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) 2780 రూపాయలు తగ్గి ₹1,546,40కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై 2550 త‌గ్గి ₹1,417,50కు చేరింది. కిలో వెండి రూ. 100 త‌గ్గి 2,74,900 రూపాయలకు చేరింది.

Top News

LATEST NEWS   May 15,2026 04:49 pm
రికార్డు స్థాయికి దిగిన రూపాయి విలువ‌
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనం అయ్యింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ విలువ తొలిసారి రూ.96 మార్కును దాటింది. శుక్రవారం మధ్యాహ్నం 96.07...

BIG NEWS   May 15,2026 03:22 pm
திருத்துறைப்பூண்டியில் சட்டவிரோதமான லாட்டரி சீட்டுகள்
திருவாரூர்: திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டியில் சட்ட விரோதமாக லாட்டரி விற்பனை செய்யப்படுவதாக காவல் துறையினருக்கு கிடைத்த தகவலின் பேரில் சோதனை மேற்கொண்ட போது மூன்று பேர் லாட்டரி...

LATEST NEWS   May 15,2026 03:20 pm
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ములకలపల్లి (మం) పాలవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్వంచ టౌన్ వికలాంగుల కాలనీకి చెందిన తుంపూరి కళ్యాణ్ మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా...

⚠️ You are not allowed to copy content or view source