Logo
Download our app
పరాభవ నామ సంవత్సరం అర్థమిదే..
NEWS   Mar 19,2026 09:08 am
పరాభవం అంటే సాధార‌ణ అర్థం అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరమంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడేవారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పరా-అమ్మవారు, భవ-ఉండు/ఆవిర్భావం/శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు’ అని చెబుతున్నారు.

Top News

LATEST NEWS   May 08,2026 11:47 pm
విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు!
TVK అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మళ్లీ సందిగ్ధత నెలకొంది. తాజాగా IUML విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్, CPI, CPM...

LATEST NEWS   May 08,2026 05:05 pm
'హెటిరాజా' ప్రారంభించిన చిన్నజీయర్
HYD: నందగిరి హిల్స్ లో HETI RAJA కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో...

LATEST NEWS   May 08,2026 04:40 pm
ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై
తమిళనాడు రాజకీయాల్లో భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే - కాంగ్రెస్ మధ్య...

⚠️ You are not allowed to copy content or view source