Logo
Download our app
శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో ముందస్తు ఉగాది సంబరాలు
NEWS   Mar 18,2026 07:18 pm
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో పరాభావ నామ నూతన సంవత్సరం సందర్భంగా ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించి షడ్రుచులను ఆస్వాదించి అందులో ఉన్న రుచుల లాగే అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరిసేలా ఈ వేడుకలను జరుపుకోవడం జరిగింది. పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   May 15,2026 04:49 pm
రికార్డు స్థాయికి దిగిన రూపాయి విలువ‌
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనం అయ్యింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ విలువ తొలిసారి రూ.96 మార్కును దాటింది. శుక్రవారం మధ్యాహ్నం 96.07...

BIG NEWS   May 15,2026 03:22 pm
திருத்துறைப்பூண்டியில் சட்டவிரோதமான லாட்டரி சீட்டுகள்
திருவாரூர்: திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டியில் சட்ட விரோதமாக லாட்டரி விற்பனை செய்யப்படுவதாக காவல் துறையினருக்கு கிடைத்த தகவலின் பேரில் சோதனை மேற்கொண்ட போது மூன்று பேர் லாட்டரி...

LATEST NEWS   May 15,2026 03:20 pm
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ములకలపల్లి (మం) పాలవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్వంచ టౌన్ వికలాంగుల కాలనీకి చెందిన తుంపూరి కళ్యాణ్ మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా...

⚠️ You are not allowed to copy content or view source