Logo
Download our app
విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారా?
NEWS   Mar 17,2026 11:54 pm
విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇద్దరూ కలిసి కనిపించడం, విజయ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలతో ఈ చర్చలు పెరిగాయి. ఓ ఫ్యాన్ రూపొందించిన ఏఐ పెళ్లి వీడియోకు త్రిష తల్లి లైక్ చేయడం మరింత హాట్ టాపిక్ అయింది. దీంతో వీరి పెళ్లిపై నెటిజన్స్ ఊహాగానాలు పెరుగుతున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Top News

LATEST NEWS   May 15,2026 04:49 pm
రికార్డు స్థాయికి దిగిన రూపాయి విలువ‌
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ భారీగా పతనం అయ్యింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ విలువ తొలిసారి రూ.96 మార్కును దాటింది. శుక్రవారం మధ్యాహ్నం 96.07...

BIG NEWS   May 15,2026 03:22 pm
திருத்துறைப்பூண்டியில் சட்டவிரோதமான லாட்டரி சீட்டுகள்
திருவாரூர்: திருவாரூர் மாவட்டம் திருத்துறைப்பூண்டியில் சட்ட விரோதமாக லாட்டரி விற்பனை செய்யப்படுவதாக காவல் துறையினருக்கு கிடைத்த தகவலின் பேரில் சோதனை மேற்கொண்ட போது மூன்று பேர் லாட்டரி...

LATEST NEWS   May 15,2026 03:20 pm
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ములకలపల్లి (మం) పాలవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్వంచ టౌన్ వికలాంగుల కాలనీకి చెందిన తుంపూరి కళ్యాణ్ మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా...

⚠️ You are not allowed to copy content or view source