Logo
Download our app
సంజయ్ వ‌ల్లే పార్టీ మార్పు: జీవన్‌రెడ్డి
NEWS   Mar 17,2026 02:19 pm
తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం జ‌గిత్యాల‌ ఎమ్మెల్యే సంజయ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇంకా తాను పార్టీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌‌తో తనది 40 ఏళ్ల బంధమని,. ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో అర్థం చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్ ప్రజల అభివృద్ధి హక్కును సాధించలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ను వీడితే ఫ్లెక్సీలు ఏంటీ.. అన్నీ మారతాయని చెప్పారు.

Top News

LIFE STYLE   Mar 17,2026 02:10 pm
కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే..
సిలిండర్ బుకింగ్‌లో అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ (IOCL) నూత‌న‌ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు...

LATEST NEWS   Mar 17,2026 02:05 pm
ప్రతినెలా రూ.3,000 పెన్షన్ రావాలంటే..
చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం ‘PM-Kisan Maandhan Yojana’ను అమలు చేస్తోంది. 18-40ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200...

LATEST NEWS   Mar 17,2026 01:48 pm
24 గంటల్లో వస్తువులు డెలివరీ లేకపోతే డబ్బులు వాపస్
వినియోగదారులకు స్పీడ్ డెలివరీని అందించడమే లక్ష్యంగా ఇండియా పోస్ట్ ‘24 స్పీడ్‌ పోస్ట్‌’, ‘48 స్పీడ్‌ పోస్ట్‌‌’ పేర్లతో కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. ముందుగా హైదరాబాద్‌, చెన్నై,...

⚠️ You are not allowed to copy content or view source