Logo
Download our app
దుబాయ్‌కి వెళ్లే ప్లైట్స్ ఖాళీ!
NEWS   Mar 17,2026 11:36 am
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రజలు సాహసించట్లేదు. దీంతో నిత్యం రద్దీతో కళకళలాడే దుబాయ్‌ విమానాలు.. ఇప్పుడు ప్రయాణికుల్లేక వెలవెలబోతున్నాయి. ఇతర దేశాల నుంచి దుబాయ్‌కి వచ్చే ఎమిరేట్స్‌ విమానాలు దాదాపు ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌ నుంచి బయటకు వెళ్లే విమానాలు రద్దీగానే ఉంటున్నాయి. కానీ, తిరిగొచ్చేటప్పుడు మాత్రం అరకొర ప్రయాణికులే కన్పిస్తున్నారు.

Top News

LATEST NEWS   Mar 17,2026 02:19 pm
సంజయ్ వ‌ల్లే పార్టీ మార్పు: జీవన్‌రెడ్డి
తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం జ‌గిత్యాల‌ ఎమ్మెల్యే సంజయ్‌ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఇంకా తాను పార్టీలో ఉన్నట్లు...

LIFE STYLE   Mar 17,2026 02:10 pm
కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే..
సిలిండర్ బుకింగ్‌లో అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ (IOCL) నూత‌న‌ హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు...

LATEST NEWS   Mar 17,2026 02:05 pm
ప్రతినెలా రూ.3,000 పెన్షన్ రావాలంటే..
చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం ‘PM-Kisan Maandhan Yojana’ను అమలు చేస్తోంది. 18-40ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200...

⚠️ You are not allowed to copy content or view source