కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై?
NEWS Mar 16,2026 09:06 pm
జగిత్యాల: కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి తన అనుచరులతో తెలిపారు. ఈ నెల 25న BRSలో చేరనున్నట్లు సమాచారం. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి సేవలందించారు. రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో ఆయనకు పొసగడం లేదు. అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి, ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడుతున్నట్లు సమాచారం. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.