ఘనంగా GBN Elite ఉగాది వేడుకలు
NEWS Mar 16,2026 01:45 pm
HYD: ది ప్లాజాలో GBN Elite Society ఆధ్వర్యంలో ఉగాది వేడుకల సందర్భంగా బిజినెస్ మీటింగ్ ఘనంగా జరిగింది. తమ మధ్య పరస్పర వ్యాపార సంబంధాల అభివృద్ధిపై సభ్యులు సంతో షం వ్యక్తం చేశారు. ఉత్సాహభరితమైన పోటీలు నిర్వహించి విజేతలకు గిఫ్టులు అందించారు.అధ్య క్షుడు మట్టా రాజుగౌడ్, ఉపాధ్యక్షుడు మధు సూద న్ గౌడ్, సెక్రటరీ శేఖర్ గౌడ్, కోర్ కమిటీ నేతృత్వం లో ఈ వేడుకలు జరిగాయి. ముత్యం శ్రీనివాస్ గౌడ్, సాయిగౌడ్ ఫోటోగ్రఫీ సేవలు అందించారు.