అట్టహాసంగా ‘ఆస్కార్’ వేడుక
NEWS Mar 16,2026 03:29 pm
లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో 98వ ఆస్కార్ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ హోస్ట్‌గా వ్యవహరించగా, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ పురస్కారాన్ని భారత నటి ప్రియాంక చోప్రా అందజేశారు. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ సినిమాలకు అవార్డుల పంట పండింది. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం 6 విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు దక్కించుకుంది.