ఒక్క గ్యాస్ సిలిండర్ ధర ₹7 వేలు
NEWS Mar 16,2026 03:09 pm
గ్యాస్ కొరత క్రమంలో బ్లాక్ మార్కెటింగ్ ఊపందుకుంది. గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కమర్షిల్ గ్యాస్ సిలిండర్‌ను రూ.7 వేల వరకు అమ్ముతున్నారు. ఇక 19 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ను రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు బ్లాక్‌లో అమ్ముతున్నారు. రూ.900 నుంచి రూ. వెయ్యి మధ్య ఉండే సిలిండర్‌ను ఏకంగా రూ.4 వేలకు అమ్ముతుండటంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఇక రూ.2 వేలకు లభించే వాణిజ్య సిలిండర్ బ్లాక్ మార్కెట్‌లో రూ.7 వేలకు లభిస్తోంది.