Logo
Download our app
చైనా సిగ్న‌ల్స్ వ‌ద్ద‌ రోబో ట్రాఫిక్‌ పోలీస్!
NEWS   Mar 15,2026 06:15 pm
చైనా దేశం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి రోబో ట్రాఫిక్‌ పోలీస్ కమాండర్‌ను అందుబాటులోకి తెచ్చింది. AI సాంకేతికతతో పనిచేసే ఈ రోబో పోలీస్‌.. వాహనాల రద్దీని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాఫిక్‌ ఉల్లంఘనలను పసిగడుతూ.. మనిషిలాగే చేతులతో సిగ్నల్స్ ఇస్తోంది ఈ రోబో. రోడ్లపై ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కనిపించకుండా, ఇలాంటి రోబోలే ట్రాఫిక్ మొత్తాన్ని హ్యాండిల్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source