Logo
Download our app
అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీలు ఇవే..
NEWS   Mar 15,2026 06:54 pm
దేశంలో తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్‌ (294), కేరళ (140), అస్సాం (126)తో పాటు పుదుచ్చేరి (30)లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉప ఎన్నికలు ఏప్రిల్‌ 9న గోవా, కర్ణాటక, నాగాలాండ్‌, త్రిపురాల్లో 5 స్థానాలకు, ఏప్రిల్‌ 23న గుజరాత్‌, మహారాష్ట్రల్లో 3 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అన్ని ఎన్నికల ఫలితాలు మే 4న ప్రకటిస్తారు. మొత్తం 17.4 కోట్ల ఓటర్లు పాల్గొననున్నారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source