Logo
Download our app
కోరుట్లలో ఆర్టీసీ బస్సు - కారుకు ఢీ
NEWS   Mar 12,2026 10:05 pm
కోరుట్ల పట్టణంలో ఆర్టీసీ బస్సు ఓ కారును ఢీకొన్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల వివరాల ప్రకారం, కోరుట్ల ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ నుండి బయటకు వస్తున్న వరంగల్-1 డిపోకు చెందిన TS 24 TA 0941 నంబరు గల ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న TS 09 EP 4239 నంబరు గల కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారుకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే కారులో ఉన్న వారు అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు.

Top News

LATEST NEWS   Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో...

BIG NEWS   Apr 30,2026 10:37 pm
மன்னார்குடியில் நடிகர் கருணாஸ் செய்தியாளர்களுக்கு பேட்டி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடியில் தனுஷ் நடத்த கர படம் பார்த்த பின்பு நடிகரும் சிவகங்கை தொகுதி வேட்பாளருமான கருணாஸ் செய்தியாளர்களுக்கு பேட்டியளித்தார். தமிழகத்தில் வாக்கு சதவீதம் உயர்ந்து...

LATEST NEWS   Apr 30,2026 10:37 pm
మెరుగైన పౌర సేవలు అందించాలి: కలెక్టర్
తహసిల్దార్ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. అర్బన్ తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రిజిస్టర్లు, రికార్డులను...

⚠️ You are not allowed to copy content or view source