Logo
Download our app
'నా పొట్టను దాచలేక విసిగిపోయాను'
NEWS   Mar 11,2026 11:34 am
హైదరాబాద్‌: మాజీ మంత్రి కేటీఆర్‌ Xలో తన ఫిట్‌నెస్‌పై ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇన్ని రోజులు తన పొట్టను దాచలేక విసిగిపోయానని ఫన్నీ కామెంట్‌ చేశారు. ‘‘6 నెలల విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో కసరత్తులు ప్రారంభించాను. జులై నాటికి నాకు 50 ఏళ్లు వస్తాయి. అప్పటికి నా శరీరాకృతి మారుతుందని ఆశిస్తున్నాను’ అని జిమ్‌లో ఉన్న ఫొటోను పంచుకున్నారు.

Top News

TECHNOLOGY   Mar 11,2026 01:54 pm
ఏ దేశ టీవీ అయినా లైవ్ చూడొచ్చు!
ప్రపంచంలో ఏ దేశంలోని లైవ్‌ టీవీ ప్రసారాలను ఎక్కడి నుంచైనా ఫ్రీగా చూడొచ్చు. https://famelack.com/ ప్రపంచ నలుమూలల నుంచి బోలెడన్ని లైవ్‌ టీవీ ప్రసారాలను అందజేస్తుంది....

LATEST NEWS   Mar 11,2026 01:32 pm
కోరుట్లలో విద్యార్థిని చితకబాదిన టీచర్
కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్ విద్యార్థిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5వ తరగతి చదువుతున్న సాత్వీక్ అనే విద్యార్థిని మంగళవారం ఓ...

LATEST NEWS   Mar 11,2026 01:31 pm
కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఇకలేరు. కొంతకాలంగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన కన్నుమూశారు. కావూరి మరణంపై రాజకీయ నేతలు సంతాపాన్ని తెలిపారు. ఆయన...

⚠️ You are not allowed to copy content or view source