Logo
Download our app
మ‌ళ్లీ పెరుగుతున్న‌ బంగారం ధర
NEWS   Mar 11,2026 11:22 am
హైదరాబాద్‌: 2వ రోజు కూడా బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.1,63,310కు చేరింది. నిన్నటి నుంచి మొత్తం రూ.1,630 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర‌ రూ.850 పెరిగి రూ.1,49,700 పలుకుతోంది. వెండి ధరల్లో మార్పులేదు. కిలో వెండి ధ‌ర రూ.3,00,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు ఇవే ధరలుంటాయి.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source