Logo
Download our app
టీమిండియాకు BCCI భారీ నజరానా!
NEWS   Mar 10,2026 01:22 pm
టీ20 వరల్డ్‌ కప్‌ 2026ను అందుకున్న టీమ్‌ఇండియాకు BCCI రూ.131 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. 2024లోనూ రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా టీ20 వరల్డ్‌కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకొన్న సమయంలో BCCI రూ.125 కోట్లను బహుమతిగా ప్రకటించింది. ప్రస్తుతం మరో 6 కోట్ల రూపాయలను పెంచింది. టీ20 ప్రపంచకప్‌ 2026 విజేతగా నిలిచిన తర్వాత టీమ్‌ఇండియాకు ICC రూ.21.5 కోట్లను బహుమతిగా ప్రకటించిన విషయం తెలిసిందే. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ రూ.10.75 కోట్లు దక్కించుకోనుంది.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source